అయితే నెట్టింట అరియానా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన న్యూ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ తన ఫాలోవర్స్ ను మరింతగా పెంచుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. కిర్రాక్ లుక్స్ తో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది
అరియానా కొత్త ఫొటోలపై లైకుల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అమ్మడి గ్లామర్ ఫీస్ట్ కు కామెంట్లతో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. యంగ్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు. ముద్దుగుమ్మ అందం చూపు తిప్పుకోనివ్వడం లేదని కామెంట్లు పెడుతున్నారు.
బిగ్ బాస్ తో క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ఆ తర్వాత కొంతకాలం పాటు మూవీ ఇంటర్వ్యూలను చేసింది. బిగ్ బాస్ బజ్ షో కూడా తానే యాంకర్ గా వ్యవహరించింది. కొన్నాళ్ల నుంచి బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా చేస్తోంది.ప్రస్తుతం అరియానాకు ఇన్ స్టాగ్రామ్‌లో 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
Social Plugin